Become a KPR member, and enjoy cheaper prices immediately. Register here.
KPR అధికారికంగా యూరోప్ లోని స్లోవేకియా లో 2000వ సంవత్సరం లో స్థాపించారు. మేము 1998 నుండి ప్రపంచం నలుమూలల నుండి విత్తనాలు మరియు మొక్కలు సరఫరా చేస్తున్నాము.
మా ప్రధాన లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విత్తనాల మరియు మొక్కల ప్రేమికులను కలిపి, వారి (విత్తనాలను మరియుKPR యొక్క మొక్కలు బ్యాంక్)పెద్ద డేటాబేస్ సృష్టించడము.
మాకు ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా 6 (స్లోవేకియా, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రేలియా, ఇండియా, థాయిలాండ్, దక్షిణ ఆఫ్రికా, టాంజానియా) శాఖలు, 400 లకు పైగా సహ నిర్వాహకులు మరియు విత్తనాలు సేకరించేవారు ఉన్నారు.
ప్రస్తుతము మేము ప్రపంచవ్యాప్తంగా 10,000 లకు పైగా మొక్కలను సేకరించి సరఫరా చేయగలము.
మీరు వెతుకుతున్నదానికి ఇది సరయిన చోటు. ప్రస్తుతము మా దగ్గర అన్ని మొక్కలు మరియు విత్తనములు లేనప్పటికి మేము దినదినాభివృద్ధి చెంది విస్తరించగలము. త్వరలో మేము యేదైన సరఫరా చేయగలమని నమ్ముతున్నాము.
ప్రపంచం నలుమూలల నుండి 10,000 లకు పైగా మొక్కలు మరియు విత్తనాల - పామే, సైకస్పా (సైకాడ్లు), ఎక్సోటిక్ మరియు ఫ్రాస్ట్ టోలరెంట్ ష్రబ్స్ మరియు చెట్లు, కీటకాహార మొక్కలు, రసభరితమైన మొక్కలు, కాక్టేసి, వార్షిక చెట్లు,పెరీనియల్ చెట్లు,కూరగాయల మొక్కలు,అలంకారిక గడ్డి, నీటి మొక్కలు, మొII ) కొరకు.
Delivery to 24 countries is now much cheaper. Click here to learn about new shipping fees to your country.