Help
Change language Telugu (తెలుగు)

ఆర్డర్ చేయటం ఎలా?


New: పెరీనియల్ చెట్లు

Become a KPR member, and enjoy cheaper prices immediately. Register here.



మీరు ఆర్డరు చేయడానికి ఉత్తమమైన మార్గం ఈ-షాప్ ద్వారా చేయడం

మీ ఆర్డరును ఈ విధముగా చెల్లించవచ్చు:

1.నగదు రూపేణా విమాన మెయిలు ద్వారా [మేము చిల్లింపును € - యూరో , Kč (చెక్ క్రౌన్లు) మరియు USD లలో అంగీకరిస్తాము.]
2.దేశీయ బ్యాంకు నుండి ట్రాన్స్ఫర్ ద్వారా లేదా నగదు డిపాజిట్ ద్వారా ఈ క్రింది దేశాలలో మా స్థానిక బ్యాంకు ఖాతాకు: బల్గేరియా, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, హంగేరీ, పోలండ్, రొమేనియా, సెర్బియా
3. బ్యాంకు ట్రాన్స్ఫర్ (అంతర్జాతీయ మనీ ఆర్డరు) ద్వారా స్లోవేకియా/జర్మనీ లో మా బ్యాంకు ఖాతాకు.
4. ProPay బ్యాంకు ట్రాన్స్ఫర్ ద్వారా ( దేశాల జాబితా ) బల్గేరియా / రోమానియా లోని మా బ్యాంకు ఖాతాకు.
5. మా - Eurogiro ద్వారా
6. వెస్ట్రన్ యూనియన్ ద్వారా *
7. ఇతర మార్గములలో చెల్లింపు- -మేము మీ కొనుగోలుని మరింత ఆహ్లాదకరముగా మార్చడానికి అన్ని రకాల చెల్లింపులను అంగీకరిస్తాము.

We do not accept PayPal or credit cards. We apologize for any inconvenience this may cause.

నగదు రూపంలోని మీ చెల్లింపు చెక్ దేశం లోని మా శాఖ యొక్క చిరునామాకు పంపించాలి. బ్యాంకు ట్రాన్స్ఫర్ ద్వారా చెల్లింపును ఈ క్రింది దేశాలలోని మా బ్యాంకు ఖాతాకు చెల్లించాలి. స్లొవాకియా, బల్గేరియా, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, హంగేరీ, పోలండ్, రొమేనియా, సెర్బియా

ఐరోపా సమాఖ్య లోని చాలా బ్యాంకులు ఐరోపా సమాఖ్యలో (స్లొవాకియా కూడా EU లోనే ఉంది) అంతర్జాతీయ మనీ ఆర్డరు(బ్యాంకు త్రన్స్ఫెర్)ను మీరు సరైన స్విఫ్ట్(Swift) కోడ్ మరియు ఐబాన్(IBAN) కోడ్ అందిస్తే ఎటువంటి రుసుము లేకుండా అందిస్తున్నాయి.మా బ్యాంకు ఈ చెల్లింపుకు ఎటువంటి రుసుము వసూలు చేయదు.

* Due to the fact that picking up money sent by Western Union is time consuming, we charge 20 € fee when we pick up money sent by Western Union from Eurozone countries. If you live in Eurozone, we recommend you to send money by bank transfer (Euroland payments) - such bank transfer costs usually 0 € and receiving such payments is automatic.

పోస్టేజీ

అంతర్జాతీయ ఆర్డర్లు చెక్ దేశం నుండి పంపించబడతాయి. ఈ క్రింది పోస్టేజీ సాధారణ సమాచారం కొరకే. మాకు ఆర్డరు అందిన వెంటనే మీ దేశానికి రవాణా చేయడానికి ఎంత అవుతుందో తెలియజేస్తాము.

తక్కువ ధరలో( భీమా లేకుండా)

గమ్యం ఆర్డరు కొరకు పోస్తజీ ధర(యూరోలలో)
250 గ్రాముల వరకు 500 గ్రాముల వరకు 1 kg వరకు 2 కిలోల వరకు మరింత
ఐరోపా - దేశాల జాబితా 4 € 6 € 8 € 12 € మీకు మేము తెలియజేస్తాం
ప్రపంచం 4 € 6 € 11 € 14 € మీకు మేము తెలియజేస్తాం
ఎయిర్ మెయిల్ ప్రపంచం 5 € 6 € 12 € 16 € మీకు మేము తెలియజేస్తాం

రిజిస్టర్ తరువాత (భీమా తో కలిపి)

గమ్యం ఆర్డరు కొరకు పోస్తజీ ధర(యూరోలలో)
250 గ్రాముల వరకు 500 గ్రాముల వరకు 1 kg వరకు 2 కిలోల వరకు మరింత
ఐరోపా - దేశాల జాబితా 5 € 6 € 10 € 14 € మీకు మేము తెలియజేస్తాం
ప్రపంచం 5 € 8 € 12 € 15 € మీకు మేము తెలియజేస్తాం
ఎయిర్ మెయిల్ ప్రపంచం 7 € 9 € 14 € 20 € మీకు మేము తెలియజేస్తాం

Express Delivery by EMS (Express Mail Service)

For some countries you can order Express Delivery service. Guaranteed delivery within 4 days after sending the order, online Track&Trace of the shipment, insurance included.

However, as for our experience with such services, this shiping method if often several times slower, that our standard shipping method (air mail letter or parcel). For example for Asian countries it sometimes took even 30 days to receive your order (although guaranted delivery is 4 days only!), while delivery time of the standard air mail letter / parcel to the same destination takes only 7 days. Therefore we do not recommend to use EMS services as it is much more expansive and unfortunately much more slower.

1998 నుంచి 2008 వరకు మొక్కల అమ్మకాల చరిత్ర

1998 నుంచి 2008 వరకు అందించిన జాతుల చరిత్ర

1998 నుంచి 2008 వరకు అందించిన జాతుల చరిత్ర

నిబంధనలు మరియు షరతులు

ఇక పై విత్తనాలు, వస్తువులు మరియు ఉత్పత్తులు అని ఉపయోగిస్తే, దానర్థం విత్తనాలు మాత్రమే కాదు, మొక్కలు, మొక్కల భాగాలు మరియు వాటి జన్యు పదార్థాలు (విత్తనాలు, మొక్కలు, ముక్కలు, విభాజ్య కణజాలం, పుప్పొడి మొII)

ధరలు మరియు తగ్గింపు ధరలు

అన్ని ధరలు ప్రాథమికంగా యూరోలలో ఉన్నాయి. మేము చెక్ క్రౌన్లు మరియు USD లలో చెల్లింపులను అంగీకరిస్తాము. ఇతర కరెన్సీలలోకి మార్చడం మా మార్పిడి రేట్లు ప్రకారం జరుగుతంది. షిప్పింగ్ చార్జీలు పై ధరలలో చేర్చబడలేదు. కాలానుగుణ పరిస్థితులు, విత్తనాలు లభ్యత మరియు పంట కోత కష్టమును బట్టి ధర నిర్ణయించబడుతుంది. అందువలన మా ధరలు ముందస్తు ప్రకటన లేకుండా మార్చబడవచ్చు. ఈ ధరల జాబితా (www.kpr.eu వద్ద ప్రచురించబడింది) అన్ని మునుపటి జాబితాలను రద్దు చేస్తుంది.స్టాక్ ముందుగా అమ్మకానికి ఉంటుంది.చెల్లింపులు చేసే ముందు మా దగ్గర స్టాక్ లభ్యతను తనిఖీ చెయ్యండి.

చెల్లింపు నిబంధనలు

మీ చెల్లింపును రవాణా ముందు చేయవలెను. మీ ఆర్డర్ నిర్ధారణ అయిన 15 రోజులలో KPR కు చెల్లింపు అందవలెను.

పంపించడం

చెల్లింపు అందిన వెంటనే ఆర్డర్లు సరఫరా చేయబడతాయి. ఒక వేళ మీరు భీమ ఎంచుకోనట్లయితే రవాణా లో పోయిన విత్తనాల బాధ్యత ( షిప్పింగ్ ధర ఎక్కువ అయినప్పటికీ) స్వీకరించబడదు.

ఆర్డర్లు రద్దు చేయడం

ఒక సారి చేసిన మరియు చెల్లించిన ఆర్డర్లు KPR యొక్క సమ్మతితో మాత్రమే రద్దు చేయవచ్చు..

వారెంటీ

KPR సాధారణంగా ఈ క్రింది హామీ 2 సంవత్సరాల పాటు అందిస్తుంది:
విత్తనాలు తాజా, అనుకూలమైన మరియు మొలకెత్తగలవు.
విత్తనాలు మరియు మొక్కల వివరణలు నిజమయినవి, వాటికి ఎటువంటి తెగుళ్ళు సోకలేదు.
మా 2 సంవత్సరాల వారంటీ మా ఉత్పత్తులు అందించిన తేది నుండి మొదలవుతుంది.

వాదనలు & రాబడులు

ఆర్డర్లు అందిన వెంటనే వాటిని పరీక్షించి మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆర్డర్లు అందిన 15 రోజులలో మాకు వ్రాయండి.

విత్తనాలు ప్యాకెట్ తెరచిన, నాటిన లేదా నిలువ చేసిన తరువాత స్వీకరించబడవు. మా అనుమతి లేకుండా గింజలు తిరిగి పంపించరాదు.

మీ ఆర్డర్ మా నియమాలు మరియు నిబంధనల అంగీకారం సూచిస్తుంది.

ATTENTION! Before placing an order find out about the plant import and phytosanitary regulations for your country. Do not import species forbidden by laws to your area. Many plants have become invasive weeds in far flung areas of the world, and while we cannot necessarily predict which plants will become invasive in which regions, most countries have lists of declared invasive weeds which people are requested not to grow, or can be prosecuted if they do grow them. Please consult your conservation authority, find out which plants you should not import and grow and take care that you do not unwittingly import any known or potential invasive aliens into your area.

When you place an order, you automatically herewith agree with the terms and conditions of the transportation company. Customers outside of the European Union: Please note that we cannot take any responsibility if your shipment is confiscated by you country due to your country's import laws, import permits or custom rules.

మీ షాపింగ్ కార్ట్ లో ఈ అంశాన్ని చేర్చారు.